ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సుధాకర్​కు ఏమైనా జరిగితే తిరుగుబాటు తప్పదు'

డాక్టర్ సుధాకర్‌పై ప్రభుత్వం కుట్ర పన్నిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. సుధాకర్ వాడుతున్న మందులపై హెల్త్ బులెటిన్​ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

varla ramaiah criticize government about doctor sudhakar  casevarla ramaiah criticize government about doctor sudhakar  case
varla ramaiah criticize government about doctor sudhakar case

By

Published : May 24, 2020, 4:48 PM IST

సీబీఐ కేసు బాధ్యతలు స్వీకరించే వరకు ప్రైవేటు వైద్యుల బృందం.. సుధాకర్​కు చికిత్స చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

సుధాకర్​ను చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే.. 13 జిల్లాల దళిత సంస్థల నుంచి తిరుగుబాటు తప్పదని వర్ల హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details