తెలంగాణలో జూనియర్ వైద్యుల ఆందోళన మూడో రోజూ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 7 గంటలకు విధులు బహిష్కరించిన జూడాలు... ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
తెలంగాణ: జూడాల సమ్మె కొనసాగింపు.. సూపరింటెండెంట్‌కు లేఖ - గాంధీ సూపరింటెండెంట్‌కు జూడాల లేఖ
...
తెలంగాణ:జూడాల సమ్మె కొనసాగింపు.. సూపరింటెండెంట్‌కు లేఖ
జూడాల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాననీ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ జూడాలు పట్టు వీడలేదు. తమ ఐదు ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరబోమని జూనియర్ వైద్యులు లేఖలో పేర్కొన్నారు.