ఓటుకు నోటు కేసు గురించి ఇన్నాళ్లు మాట్లాడిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెప్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మహానాడులో పరిశ్రమల అంశంపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న సమయంలో అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆలస్యమైనప్పటికీ... తెదేపా అధినేత చంద్రబాబుకు క్లీన్ చిట్ రావడం ఆనందంగా ఉందని తెలిపారు.
చంద్రబాబుకు క్లీన్ చిట్ రావడం హర్షణీయం : అచ్చెన్నాయుడు - note for vote case in andhrapradhesh
ఓటుకు నోటు కేసు అంశం గురించి వైకాపా నేతలపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైనప్పటికీ చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ రావడం హర్షణీయమన్నారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు