ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నవంబర్​ 4న తెదేపా సర్వసభ్య సమావేశం - latest news on tdp

నవంబర్​ 4న చంద్రబాబు అధ్యక్షతన తెదేపా సర్వసభ్య సమావేశం జరుగనుంది. సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు.

నవంబర్​ 4న తెదేపా సర్వసభ్య సమావేశం

By

Published : Oct 31, 2019, 2:56 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన నవంబర్​ 4న విజయవాడలో ఆ పార్టీ సర్వ సభ్య సమావేశం జరుగనుంది. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. నవంబర్‌ 5న తెదేపా సంస్థాగత ఎన్నికల కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details