కృష్ణా జిల్లా పెనమలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. పెద్దిరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఫిర్యాదు మేరకు సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ..కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల సమయంలోనూ..ప్రజాప్రతినిధుల నుంచి ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.
సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న సీఐపై సస్పెన్షన్ వేటు - Civil Dispute
సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న కారణంగా కృష్ణ జిల్లా పెనమలూరు సీఐ వి. పెద్దిరాజును విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటూ కమిషనర్ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
సీఐపై సస్పెన్షన్ వేటు