తెలుగు యువతను పటిష్ఠ పరుస్తా: దేవినేని అవినాష్ - devineni avinash
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా తనను నియమించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు దేవినేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడి, అవినాష్
By
Published : Feb 5, 2019, 8:54 PM IST
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడి, అవినాష్
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా తనను నియమించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు దేవినేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం జరిగే తన ప్రమాణ స్వీకారానికి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి తన వంతు కృషి చేస్తానని త్వరలోనే 13 జిల్లాల్లో పర్యటించి తెలుగు యువత పటిష్టపరచడానికి కృషి చేయనున్నామని తెలిపారు.