Srisailam Dam ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం జలాశయానికి జల వనరుల శాఖ అధికారులు త్రివర్ణ వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేశారు. పది రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు తీస్తుండగా చూపు తిప్పుకోలేని విధంగా త్రివర్ణ కాంతులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 15వ తేదీ వరకు త్రివర్ణ వెలుగులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Srisailam మువ్వెన్నెల్లో శ్రీశైలం జలాశయం - శ్రీశైలం జలాశయం వార్తలు
Srisailam Dam శ్రీశైలం జలాశయానికి జల వనరుల శాఖ అధికారులు త్రివర్ణ వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేశారు. క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు తీస్తుండగా చూపు తిప్పుకోలేని విధంగా త్రివర్ణ కాంతులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మువ్వెన్నెల్లో శ్రీశైలం జలాశయం
Last Updated : Aug 14, 2022, 5:35 AM IST