నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో కోస్తాంద్ర, తెలంగాణకు విస్తరించే అవకాశం ఉందన్నారు. రుతుపవనాల వల్ల కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు కురిశాయన్నారు. రాయలసీమలో చాలా చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షలు కరిశాయని వెల్లడించారు.
Monsoon: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు..పలు ప్రాంతాల్లో వర్షాలు - ap weather news
నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) వేగంగా పురోగమిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో కోస్తాంద్ర, తెలంగాణకు విస్తరించే అవకాశం ఉందన్నారు.
వర్షం