విజయవాడ ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో నేడు నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ విజయవాడకు చేరుకోగా...వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా తన భర్త అనిల్‌తో కలిసి బెంగుళూరు నుంచి విజయవాడ చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆమెతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు.
గన్నవరం చేరుకున్న వైఎస్ షర్మిల - ys sharmila
నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే జగన్ సీఎం పదవి ప్రమాణ స్వీకారోత్సవం పాల్గోనేందకు జగన్ సోదరి షర్మిళ బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.
గన్నవరం చేరుకున్న వైఎస్ షర్మిల