ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో సీఎం చెప్పారు : వెంకట్రామి రెడ్డి - పీఆర్సీ వార్తలు

డిసెంబరులో పీఆర్సీ (prc latest news) ప్రకటిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి చెప్పారు.

డిసెంబరులో పీఆర్సీ
డిసెంబరులో పీఆర్సీ

By

Published : Nov 25, 2021, 7:23 PM IST

ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీని (Venkatarami Reddy on prc) డిసెంబరు మొదటి వారంలోగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వారం రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటించాలని సీఎంను కోరినట్లు వివరించారు. నివేదిక కంటే ముందే ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details