Schools Reopen date changed: రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వేసవి సెలవుల అనంతరం జూలై 4న తెరుచుకోవాల్సిన బడులు జూలై 5 న తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు సూచనలు జారీ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్య్ర విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో పాఠశాలలన్నీ జూలై 5న తెరుచుకోనున్నాయి.
పాఠశాలల పునఃప్రారంభ తేదీ మారింది.. ఎప్పుడంటే..! - రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం తేదీ మార్పు
Schools Reopen: రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూలై 4న తెరుచుకోవాల్సిన బడులు జూలై 5న తెరుచుకోనున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేశారు.
రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం