Rains in AP: తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపుతక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్ష సూచనలున్నట్లు అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో మూడ్రోజులు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఈరోజు ఒకటీ రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశమున్నట్లు అంచనా వేసింది.
Rains in AP: రాష్ట్రానికి మళ్లీ వర్ష సూచన..! - ap latest news
Rains in AP: రాష్ట్రానికి మళ్లీ వర్ష సూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో.. రాగల మూడ్రోజులు వర్షాలు పడే అవకాశమున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రానికి మళ్లీ వర్ష సూచన