హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను నిరసనగా కృష్ణా జిల్లా మాచవరం దాస ఆంజనేయస్వామి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మాచవరం పోలీసు స్టేషన్లో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు - తిరుమలపై కొడాలి వ్యాఖ్యలు
మంత్రి కొడాలి నానిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కృష్ణా జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి కొడాలినానిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు