రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 02 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 76.11 శాతంగా నమోదైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 81.07 శాతంగా ఉంది.
పంచాయతీ పోల్: మధ్యాహ్నం 2.30 గంటల వరకు పోలింగ్ ఎంత శాతమంటే? - ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్
రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. మధ్యాహ్నం 02 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 76.11 శాతంగా నమోదైంది.
panchayat elections 2 nd phase polling percentage till 2.30
జిల్లాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు :
- శ్రీకాకుళం 69.08
- విజయనగరం 77.30
- విశాఖ 79.81
- తూర్పు గోదావరి 74.97
- పశ్చిమ గోదావరి 75.75
- కృష్ణా 76.56
- గుంటూరు 78.32
- ప్రకాశం 78.53
- నెల్లూరు 72.94
- చిత్తూరు 72.06
- కడప 75.17
- కర్నూలు 77.91
- అనంతపురం 81.07
ఇదీ చదవండి:పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 12.30 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..