ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్టీ మద్దతు గుర్తుపై నోటా.. ఆందోళనలో సర్పంచి అభ్యర్థి

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. పార్టీ మద్దతు గుర్తుపై నోటాను అతికించారు. దీంతో సర్పంచి అభ్యర్థి అధికారులను ఆశ్రయించారు.

By

Published : Feb 9, 2021, 3:09 PM IST

nota is pasted instead of polling symbol at vijayawada
పార్టీ మద్దతు గుర్తుపై నోటా

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. జిల్లా పరిషత్ పాఠశాలలో.. 5వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద.. సర్పంచి అభ్యర్థి శీలం రంగారావు గుర్తు వంకాయ కాగా, వంకాయ గుర్తుపై అధికారులు నోటా అని అంటించారు. దీంతో ఆగ్రహించిన సర్పంచి అభ్యర్థి.. అధికారులను ప్రశ్నించగా.. సరిచేస్తామని చెప్పారు.

పార్టీ మద్దతు గుర్తుపై నోటా.. ఆందోళనలో సర్పంచి అభ్యర్థి

ABOUT THE AUTHOR

...view details