వాణిజ్య మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి - mp-vijayasaireddy
20:45 October 09
vijaya sai reddy
వాణిజ్య మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ఎన్నికలయ్యారు. దీంతో వరుసగా మూడోసారి ఛైర్మన్‌గా ఆయన కొనసాగనున్నారు. అంతేకాకుండా వివిధ పార్లమెంటరీ స్థాయి సంఘాల ఛైర్మన్లు, సభ్యుల నియామకం కూడా జరిగింది. కమిటీ ఆన్ డిఫెన్స్ సభ్యుడిగా మోపిదేవి వెంకటరమణ నియమితులయ్యారు. తన నియామకంపై సీఎం జగన్తో పాటు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి.. మోపిదేవి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:Ex MP Undavalli: దయనీయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి: ఉండవల్లి