'మరో ఐదేళ్లు ప్రజాసేవలోనే' - tdp
రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మళ్లీ గెలిపించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పటమటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయపు నడకకు వచ్చిన సభ్యులను కలుసుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్