ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైసెన్స్ కావాలంటే శిక్షణ తీసుకోవాల్సిందే: పేర్ని నాని - licences

రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందనీ.. ఇకపై డ్రైవింగ్ లైసెన్సులు కావాలంటే శిక్షణా తరగతులకు హాజరు కావాల్సిందేనని మంత్రి పేర్ని నాని తెలిపారు.

లైసెన్స్ కావాలంటే శిక్షణ తీసుకోవాల్సిందే: పేర్ని నాని

By

Published : Jul 22, 2019, 8:53 AM IST

లెర్నింగ్ లైసెన్సుల జారీ విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. రహదారి నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకనుంచి లెర్నింగ్ లైసెన్సులు కావాలనుకునేవారు ముందుగా శిక్షణా తరగతులకు హాజరు కావాలనీ.. ఆ తర్వాతే లైసెన్సు ఇస్తామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. రోడ్డుప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా త్వరలో మరిన్ని చర్యలు చేపడతామంటున్న మంత్రి పేర్ని నానితో ఈటీవీ-భారత్ ముఖాముఖి...

లైసెన్స్ కావాలంటే శిక్షణ తీసుకోవాల్సిందే: పేర్ని నాని

ABOUT THE AUTHOR

...view details