గన్నవరం హెచ్‌సీఎల్ క్యాంపస్‌ను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సందర్శించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, హెచ్‌సీఎల్ క్యాంపస్ నమూనాలను గౌతంరెడ్డి పరిశీలించారు. హెచ్‌సీఎల్ సాఫ్ట్‌వేర్ ఎజిల్ ల్యాబ్‌తోపాటు హెచ్‌సీఎల్ సెజ్‌టవర్ బోర్డ్ రూమ్, గోల్ఫ్ కోర్టును కూడా మంత్రి పరిశీలించారు.
గన్నవరం హెచ్సీఎల్ను సందర్శించిన మంత్రి గౌతంరెడ్డి - gannavaram news
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి గన్నవరం హెచ్‌సీఎల్ క్యాంపస్‌ను సందర్శించి...పలు నమూనాలను పరిశీలించారు.
మంత్రి గౌతంరెడ్డి