మత్స్యశాఖ మంత్రిగా పదవీ స్వీకారం చేసిన అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు.. తనకుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసిన వారంతా మంత్రి పదవి ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కుటుంబం - The minister' appalaraju family thanked the CM
మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా సీఎంను కలిశారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంకు కృతజ్ఞాతలు తెలిపిన మంత్రి కుటుంబం