Telugu Youth State Committee: తెలుగు దేశం పార్టీలోని ప్రధాన వింగ్ అయిన తెలుగు యువత రాష్ట్ర నూతన కమిటీ సభ్యులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తెలుగు యువత రాష్ట్ర నూతన కమిటీ నియామకం.. - telugu youth new commite
Telugu Youth State Committee: తెలుగు దేశం పార్టీలోని ప్రధాన వింగ్ అయిన తెలుగు యువత రాష్ట్ర నూతన కమిటీ సభ్యులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Chandrababu naidu
తెలుగు యువత రాష్ట్ర కొత్త కమిటీ సభ్యుల వివరాలు...
శాఖమూరి మారుతి నవీన్ | తెలుగు యువత ఉపాధ్యక్షుడు |
దేవినేని చందు | తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి |
జెట్టి జానకిరామ్ | తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి |
శివకుమార్ నాయుడు | తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి |
సాయిసందీప్ | తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి |
సంగ తేజశ్విని | తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి |
ఇదీ చదవండి :జగన్ పాలన చేస్తున్నారా? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? - పవన్ కళ్యాణ్