ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా నయంచేయవచ్చని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా.రాజేష్ అన్నారు. నవంబర్ నెలను ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతియేటా దేశ వ్యాప్తంగా లక్ష మంది లంగ్ క్యాన్సర్ బారిన పడుతుండగా... వీరిలో 80 వేల మంది మృత్యువాత పడుతున్నారన్నారు. తొలిదశలో గుర్తించకపోవటమే మరణాలకు ప్రధాన కారణమని చెప్పారు.
'తొలిదశలో గుర్తిస్తేనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తగ్గించవచ్చు' - క్యాన్సర్ వార్తలు
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించకపోవటమే మరణాలకు కారణమని వైద్య నిపుణులు తెలిపారు.
మెడికల్ అంకాలజిస్ట్ వైద్యులు డా.రాజేష్