ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ఈ పరిస్థితికి జగనే కారణం: లోకేష్ - nara lokesh

సీఎం జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. కరోనా నివారణపై 10 శాతం దృష్టిపెట్టినా..రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని దుయ్యబట్టారు.

Lokesh tweet On Carona Neglegence
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

By

Published : Apr 3, 2020, 1:48 AM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్

ఇసుక, మట్టి దోపిడీ పై ఉన్న శ్రద్ధలో 10 శాతం కరోనా నివారణపై ప్రభుత్వం దృష్టిపెట్టినా....రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉండేవి కాదని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉదాసీనత వదిలి కరోనా నివారణ చర్యలపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ ట్విటర్​లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details