శాశ్వత బీసీ కమిషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం - tdp
శాశ్వత బీసీ కమిషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
శాశ్వత బీసీ కమిషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం
శాశ్వత బీసీ కమిషన్ బిల్లుకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే మండలిలో ఆమోదానికి ప్రభుత్వం పంపనుంది. బీసీల సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెదేపా సభ్యులు లేకుండానే సభలో శాశ్వత కమిషన్ బిల్లుకు ఆమోదం తెలిపారు.