ఈ నెల 27న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. సమావేశ అజెండాను నోటీసులకు జతచేసింది. అజెండాలో బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం, విద్యుత్ అంశాలు, చిన్ననీటిపారుదల, గోదావరి జలాల మళ్లింపు అంశాలు, విశాఖకు బోర్డు తరలింపు వంటి అంశాలు ఉన్నాయి. సమావేశంలో ప్రధానంగా కృష్ణా జలాల్లో రాష్ట్రాల వాటా అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం - krishna river management board meeting
ఈ నెల 27న కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. సమావేశంలో ప్రధానంగా కృష్ణా జలాల్లో రాష్ట్రాల వాటా అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం