ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పీవీపీ.. నిమ్మగడ్డకు పట్టిన గతే నీకూ పడుతుంది' - kesineni nani

పీవీపీని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని ట్విటర్​లో మండిపడ్డారు.

పీవీపీని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని ట్విట్​

By

Published : Aug 2, 2019, 10:37 AM IST

ముఖ్యమంత్రి జగన్‌ తన సహచరులను నియంత్రించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ప్రత్యర్థి పీవీపీని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పీవీపీ.. ఆ డబ్బు తిరిగి చెల్లించిన తర్వాతే శ్రీరంగనీతులు చెప్పాలన్నారు.. లేకపోతే నిమ్మగడ్డకు పట్టిన గతే నీకూ పడుతుందని ఎద్దేవా చేశారు.

పీవీపీని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details