ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు బాధ్యతల స్వీకరణ - రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఎస్ఈసీ కార్యదర్శిగా నియమిస్తూ.. నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

kannababu taken charge as sec secretary
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు బాధ్యతల స్వీకరణ

By

Published : Jan 30, 2021, 12:31 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఎస్ఈసీ కార్యదర్శిగా నియమిస్తూ.. నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ ఆయన కమిషన్ కార్యదర్శిగా ఛార్జి తీసుకున్నారు.

గతంలో కార్యదర్శిగా పనిచేసిన వాణి మోహన్​ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సరెండర్ చేయటంతో ఈ ఖాళీ ఏర్పడింది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం కార్యదర్శి అవసరం ఏర్పడటంతో.. ఈ ఖాళీని భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details