Pothina Mahesh: కనకదుర్గమ్మ ఆలయంలో పచారీ సరుకుల గుత్తేదారుపై దేవాదాయశాఖ మంత్రికి ఎందుకంత ప్రేమని.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. రూ.20 కోట్ల సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్‌కు నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు. పచారీ సరుకుల గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.
Pothina Mahesh: పచారీ సరుకుల గుత్తేదారుపై దేవాదాయశాఖకు ఎందుకంత ప్రేమ?: పోతిన మహేష్ - దుర్గమ్మ ఆలయం గుత్తేదారుపై పోతిన మహేష్ మండిపాటు
Pothina Mahesh: కనకదుర్గమ్మ ఆలయంలో పచారీ సరుకుల గుత్తేదారుపై దేవాదాయశాఖ మంత్రికి ఎందుకంత ప్రేమని.. జనసేన నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పచారీ సరుకుల గుత్తేదారుపై దేవదాయశాఖకు ఎందుకంత ప్రేమ?: పోతిన మహేష్