మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా.. ముఖ్యమంత్రి జగన్.. ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా చేసిన సేవలు మరువలేనివంటూ.. ట్వీట్ చేశారు. కలాం మాటలు, పరిశోధనలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిస్తాయని కీర్తించారు.
కలాం.. మీరు అందరికీ ఆదర్శం: సీఎం - abdul
శాస్త్ర సాంకేతిక రంగానికి అబ్దుల్ కలాం అందించిన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మాజీ రాష్ట్రపతి వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు.
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళులు