తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు, సీరియళ్ల చిత్రీకరణలకు అనుమతులిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 22 అంశాలతో సినిమా చిత్రీకరణల మార్గదర్శకాలను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో పొగ తాగడం, గుట్కా నిషేధించాలని పేర్కొంది. షూటింగ్కు ముందు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలన్న సర్కారు... మెడికల్ క్లియరెన్స్ లేనిదే పదేళ్లలోపు, 60 ఏళ్లు దాటిన వారిని అనుమతించరాదని స్పష్టం చేసింది.
40 మందితోనే..