రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తు పంపుతున్నారు. ఎస్ఈసీ కార్యాలయం వద్దకు వస్తోన్న తెదేపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఎస్ఈసీ కార్యాలయం ముందు భారీగా మోహరించిన పోలీసులు - heavy police security in state election office
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎస్ఈసీ కార్యాలయం ముందు భారీగా మోహరించిన పోలీసులు
TAGGED:
ap sec office