నూతన PRC పై గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధి పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఖాతాల నుంచి డ్రా చేశారని.. అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. నగదు డ్రాపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. నగదు డ్రాపై పరిశీలించి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామన్న న్యాయస్థానం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
నూతన పీఆర్సీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. - నూతన పీఆర్సీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వార్తలు
PRC: నూతన పీఆర్సీపై గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నగదు డ్రా పై పరిశీలించి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామన్న న్యాయస్థానం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
నూతన పీఆర్సీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ