సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ.... అంతం కాదు ఆరంభం మాత్రమే అంటూ భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ట్విటర్ ద్వారా పరోక్షంగా సీఎం చంద్రబాబుని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని... పార్టీ వ్యవస్థలా వాడుకుంటున్న చంద్రబాబుకి ఎన్నికల కమిషన్ నిర్ణయం ఇబ్బంది కరమేనని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం తనవంతు బాధ్యత వహిస్తే ... ప్రజలు సైకిల్‌ను అటకెక్కించి మిగతాది పూర్తి చేస్తారంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు.
ఐపీఎస్‌ల బదిలీ అంతం కాదు...ఆరంభం మాత్రమే :జీవీఎల్ - పోలీసు
పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని పార్టీ వ్యవస్థలా వాడుకుంటున్న చంద్రబాబుకి ఎన్నికల కమిషన్ నిర్ణయం ఇబ్బందికరమేనని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు.
ఐపీఎస్‌ల బదిలీ అంతం కాదు...ఆరంభం మాత్రమే : జీవీఎల్