ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వినాయక చవితికి సెలవు ప్రకటించిన ప్రభుత్వం - వినాయక చవితికి సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ఈనెల 10న వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

Government
ప్రభుత్వం

By

Published : Sep 9, 2021, 12:13 AM IST

ఈనెల 10వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వినాయక చవితికి సెలవు ప్రకటించక పోవడంపై ఉద్యోగ సంఘాలు, బ్యాంకుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి
CHAVITHI CELEBRATIONS: పండుగపై కరోనా ప్రభావం.. దయనీయంగా వ్యాపారుల జీవనం

ABOUT THE AUTHOR

...view details