అభివృద్ధే అధికారం కట్టబెడుతుంది: గద్దె రామ్మోహనరావు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ చెప్పారు.
1983 తర్వాత మొదటిసారిగా2014ఎన్నికల్లో తెదేపా గెలిచిన విజయవాడ తూర్పులో...అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో సఫలీకృతమయ్యామన్నారు.నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ప్రజలకు నివేదిక సమర్పిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ నివేదిక:
-
రూ. 2356.51కోట్లతో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు
-
డ్వాక్రా సంఘాలకు రూ. 262.48కోట్ల రుణాలు
-
పసుపు-కుంకుమ ద్వారా రూ.74.18కోట్ల ఆర్థిక సాయం
-
మొత్తం16, 243మందికి అందుతున్న భరోసా పింఛన్లు
-
రూ.92.76కోట్లతో నియోజకవర్గంలో7విద్యుత్ ఉపకేంద్రాలు, 279నియంత్రికల ఏర్పాటు
-
రూ.545కోట్లతో కృష్ణా కరకట్ట వాసుల కోసం రిటైనింగ్ వాల్ ప్రారంభం
సుమారు2.6కిలోమీటర్ల మేర పూర్తైన రిటైనింగ్ వాల్ నిర్మాణం
రోడ్లు,డ్రైన్లు,నీటి సరఫరా కోసం రూ.490.94కోట్ల ఖర్చు
బెంజి సర్కిల్‌పై వంతెన నిర్మాణం
రూ.150కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
ఇదీ చదవండి....బందరులో లడ్డూలు పంచుకునేది మేమే: కొల్లు రవీంద్ర