అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీచేశారు. విజయవాడ జైల్లో ఉన్న అచ్చెన్నాయుడుని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని జైల్ సూపరింటెండెంట్ని ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా కోరారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా గృహనిర్బంధం
అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు నిరసనగా తెదేపా ఆందోళనలకు పిలుపునిచ్చింది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నని అరెస్ట్ చేసి విజయవాడ జైల్‌కు తరలించారు. తెదేపా ఆందోళనను అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు గృహ నిర్బంధం చేసి, బయటకు రావొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా గృహనిర్బంధం