ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చెన్నకేశవరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.చెన్నకేశవరెడ్డి మృతిపట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు.
ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ చీఫ్‌జస్టిస్ చెన్నకేశవరెడ్డి కన్నుమూత - చీఫ్ జస్టిస్ చెన్నకేశవరెడ్డి వార్తలు
.
జస్టిస్ చెన్నకేశవరెడ్డి కన్నుమూత
Last Updated : Feb 14, 2020, 11:54 PM IST