ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక లేక ఇక్కట్లు... ముందుకు సాగని నిర్మాణాలు - sand policy

ఇసుక సరఫరాలో నెలకొన్న స్తబ్ధత కారణంగా నిర్మాణరంగం కుదేలవుతోంది. గృహ సముదాయాలు, అపార్ట్ మెట్లపైనే కాకుండా ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టులపైనా పడింది. విజయవాడ బెంజి సర్కిల్ పై వంతెనతో పాటు... మరికొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

ఇసుక లేక ముందుకు సాగని నిర్మాణాలు

By

Published : Sep 23, 2019, 6:26 AM IST

Updated : Sep 23, 2019, 6:48 AM IST

విజయవాడలో ఇసుక కొరత నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు అపార్ట్ మెంట్లు, గృహ సముదాయాలపైనే ఉన్న ఇసుక కొరత ప్రభావం....ఇప్పుడు ప్రధాన ప్రాజెక్టులపైనా పడింది. దాదాపు నాలుగు నెలల నుంచి ఇసుక సరఫరాలో నెలకొన్న స్తబ్ధత కారణంగా....నగరంలోని ప్రధాన నిర్మాణాలు చివరి దశలో నిలిచిపోయాయి. విజయవాడ నడి బొడ్డున ఉన్న బెంజి సర్కిల్ పై వంతెనతో పాటు....మరికొన్ని నిర్మాణాలు ఇసుక లేక ముందుకు సాగడం లేదు.

ఇసుక లేక ఇక్కట్లు... ముందుకు సాగని అభివృద్ధి పనులు
Last Updated : Sep 23, 2019, 6:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details