ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో నకిలీ కళ్ల జోళ్ల పట్టివేత - vijaywada

విజయవాడ సూర్యారావుపేటలోని ఒక ఆప్టికల్ షాప్​పై నగర టాస్క్​ఫోర్స్​ బృందం దాడులు నిర్వహించింది. సుమారు 398 ఫాస్ట్ ట్రాక్, టైటాని ఐ ప్లస్ కంపెనీల పేర్లతో ముద్రించిన కళ్లజోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడలో నకిలీ కళ్ల జోళ్ల పట్టివేత

By

Published : Mar 16, 2019, 7:30 PM IST

విజయవాడలో నకిలీ కళ్ల జోళ్ల పట్టివేత
విజయవాడ సూర్యారావుపేటలోని ఒక ఆప్టికల్ షాప్ పై నగర టాస్క్​ఫోర్స్​ బృందం దాడులు నిర్వహించింది.సుమారు 398 ఫాస్ట్ ట్రాక్, టైటాని ఐ ప్లస్ కంపెనీల పేర్లతో ముద్రించిన కళ్లజోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 7 లక్షలకు పైగా ఉంటుందని టాస్క్​ఫోర్స్​ఏడీసీపీ శ్రీనివాస రావు తెలిపారు. ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ కళ్ల జోళ్లను గత కొన్ని సంవత్సరాలుగా అమ్ముతున్నారన్న విషయం తమ దర్యాప్తులో తేలిందని అధికారుల తెలిపారు. ఈ షాపుకు సంబంధించిన వ్యక్తి ముఖేష్ జైన్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details