ఇప్పటికీ జీవోలు రాలేదంటే.. ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతోంది: సూర్యనారాయణ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షడు సూర్యనారాయణతో ముఖాముఖి
పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల్లో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షడు సూర్యనారాయణ అన్నారు. ఒప్పందం మేరకు ఇప్పటికీ జీవోలు రాలేదంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతోందన్నారు. 2 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర బడ్జెట్ పెడుతున్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగోలేవనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. 11వ పీఆర్సీ నేర్పిన గుణపాఠాలతో ఉద్యోగుల ప్రయోజనాల సాధనలో భవిష్యత్తులో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తామంటున్న సూర్యనారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షడు సూర్యనారాయణ