Employees Relay fasting initiations: విజయవాడలోని ధర్నా చౌక్‌లో ప్రభుత్వ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తెచ్చిన చీకటి పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సహా, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు జాతీయ కార్మీక సంఘాల నాయకులు మద్దతు తెలిపాయి.
Employees Relay fasting initiations : ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి... - విజయవాడలో ఉద్యోగుల రిలే దీక్షలు
Employees Relay fasting initiations : పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ ల ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం తెచ్చిన చీకటి పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి...
Last Updated : Jan 29, 2022, 1:41 PM IST