ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసేయండి : విద్యాశాఖ మంత్రి - rains

వర్షాల దృష్ట్యా బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ ఆదేశాలు జారీ చేశారు.

వర్షాలకు పాఠశాలలు జాగ్రత్త - విద్యాశాఖ మంత్రి

By

Published : Aug 4, 2019, 1:18 PM IST

Updated : Aug 4, 2019, 1:42 PM IST

వర్షాలపై ఉన్నతాధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల దృష్ట్యా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని సూచించారు. అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీలను అప్రమత్తం చేయాలన్నారు.

Last Updated : Aug 4, 2019, 1:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details