ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా.. రోడ్డెక్కిన వైద్యులు - doctors

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో జూనియర్‌ వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ఫుడ్‌ జంక్షన్‌ వరకూ ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు నిలిపివేసిన జూనియర్‌ వైద్యులు ఆందోళనలో పాల్గొన్నారు.

doctors-darna-at-vijayawada

By

Published : Aug 8, 2019, 11:41 AM IST

Updated : Aug 8, 2019, 12:58 PM IST

ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన వైద్యులు

ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు చేస్తున్న ఆందోళన ఉధృతమవుతోంది. ఎన్ఎంఏ పిలుపు మేరకు విజయవాడలో విధులు బహిష్కరించిన వైద్యులు.. ఆందోళన చేశారు. వందల సంఖ్యలో ఆందోళనకు తరలారు. కేంద్రం తెచ్చిన ఈ బిల్లు.. తమ విధుల నిర్వహణకు ఇబ్బందికరమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను చూసైనా.. కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని కోరారు. తమ డిమాండ్ తీరేవరకూ ఆందోళనను ఆపేది లేదని తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్ అందిస్తారు.

Last Updated : Aug 8, 2019, 12:58 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details