రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ.. ప్రజలకు వాక్సినేషన్ ప్రక్రియ.. మరోవైపు పోలీసు యంత్రాంగానికి వాక్సినేషన్ ఒకే సారి జరుగుతున్నాయి. దీనిపై పోలీసు అసోసియేషన్ సభ్యులు, అధికారులతో డీజీపీ సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రజారోగ్యం, రాజ్యాంగ బద్దంగా ఎన్నికలను సజావుగా నిర్వహించడం.. రెండూ ముఖ్యమైనవని డీజీపీ పేర్కొన్నారు.
పోలీసు అసోసియేషన్ సభ్యులతో డీజీపీ చర్చ - ఎన్నికల వార్తలు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకేసారి జరగడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ చర్చించారు. రెండింటినీ సజావుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
పోలీసు అసోసియేషన్ సభ్యులతో డీజీపీ చర్చ