బెజవాడ ఇంద్రకీలాద్రిపై 85 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భాస్కర్ వెల్లడించారు. ప్రసాదం పోటుతోపాటు... శివాలయ పునర్నిర్మాణం, కేశ ఖండనశాలలను నిర్మిస్తామన్నారు. అత్యవసరమైన ప్రసాదం పోటుకు వారం రోజుల్లో టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా నిర్మాణం చేపడతామన్నారు. కొండచరియలు విరిగిపడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
'ఇంద్రకీలాద్రిపై రూ.85 కోట్లతో అభివృద్ధి పనులు' - బెజవాడ దుర్గమ్మ తాజా వార్తలు
ఇంద్రకీలాద్రిపై రూ.85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భాస్కర్ తెలిపారు. అత్యవసరమైన ప్రసాదం పోటుకు వారం రోజుల్లో టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇంద్రకీలాద్రిపై రూ.85 కోట్లతో అభివృద్ధి పనులు