ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీపీఐ అభ్యర్థుల జాబితా - సీపీఐ జాబితా

సీపీఐ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు

సీపీఐ అభ్యర్థుల జాబితా

By

Published : Mar 18, 2019, 11:47 PM IST

సీపీఐ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు.పొత్తులోభాగంగాజనసేన,సీపీఐకి 7 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్​సభ స్థానాలను కేటాయించింది. ఇందులో 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను సీపీఐ ప్రకటించింది. మిగిలిన నూజివీడు అసెంబ్లీ స్థానం, అనంతపురం, కడప లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిగతా జాబితానురేపు ప్రకటించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.

అసెంబ్లీ స్థానం జిల్లా అభ్యర్థి
పాలకొండ(ఎస్టీ) శ్రీకాకుళం డీవీజీ శంకరరావు
ఎస్.కోట­ విజయనగరం పి. కామేశ్వరరావు
విశాఖ పశ్చిమ విశాఖ జేవీ సత్యనారాయణమూర్తి
మంగళగిరి గుంటూరు ముప్పాళ్ల నాగేశ్వరరావు
కనిగిరి ప్రకాశం ఎం.ఎల్‌. నారాయణ
డోన్ కర్నూలు కె. రామాంజనేయులు

ABOUT THE AUTHOR

...view details