ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓ మనిషీ మేలుకో... ముప్పును తప్పించుకో! - 'సామాజిక దూరమే కరోనా వ్యాప్తికి నివారణ'

మనిషి చేసిన తప్పిదమో లేక ప్రకృతి నుంచి వచ్చిన ముప్పో తెలియదు కానీ.. జనం మనుగడనే ప్రశ్నార్థకం చేస్తానంటూ వచ్చింది ఓ వైరస్..! ఒక్కొక్కరి మరణ శాసనాన్ని లిఖిస్తూ... ప్రపంచమంతా మరణ మృదంగం మోగిస్తోంది.! సరిలేరు తనకెవ్వరూ అంటూ కరోనా కరాళనృత్యం చేస్తోంది...! చిన్న జ్వరం వస్తేనే అల్లాడిపోతామే... అలాంటిది ప్రాణాన్నే తీసేస్తానంటూ వస్తున్న... ఆ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొవాలంటే ఎంత అప్రమత్తంగా ఉండాలి...! ఎవరైనా నీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడితేనే యుద్ధానికి దిగుతావే...! అలాంటిది కంటికి కనిపించని శత్రువు ఒక్కటి...నీ శరీరంలోకి ప్రవేశించి నిన్ను హతమారుస్తానంటుంటే....ఇంకెంత జాగ్రత్త వహించాలి...! ఆ మహమ్మారి బంధాన్ని విడగొట్టాలంటే... నీవు గృహ నిర్భందం చేసుకోక తప్పదు..! సమయం లేదు మిత్రమా....గృహమా....శ్మశానమా...! ఆలోచించుకో...!

corona
మనిషి మేలుకో...ప్రమాదాన్ని తెలుసుకో

By

Published : Mar 26, 2020, 7:02 AM IST

మనిషీ మేలుకో... ముప్పును తప్పించుకో!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details