ఇదీ చదవండి..
CM JAGAN REVIEW: నేడు ఉపకులపతులతో సీఎం జగన్ సమీక్ష - CM review with vice chancellors
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్సిటీల ఉపకులపతులతో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు, మౌలిక సదుపాయాలు, న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపులాంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు.
రేపు ఉపకులపతులతో సీఎం జగన్ సమీక్ష
Last Updated : Oct 25, 2021, 4:19 AM IST