దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. సీఎంతో పాటు.. వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎంపీలు ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలిశారు. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
దిల్లీలో సీఎం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో సమావేశం - venkayya naidu
ముఖ్యమంత్రి జగన్... దిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన.. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు.
ఉపరాష్ట్రపతి కలిసిన సీఎం జగన్