ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN: ఎమ్మెల్యే రమేష్​ బాబు కుమారుడి పెళ్లికి సీఎం జగన్​ - vijayawada news

అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి సీఎం జగన్​ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

CM JAGAN
CM JAGAN

By

Published : Aug 19, 2021, 9:20 PM IST

Updated : Aug 19, 2021, 10:31 PM IST

విజయవాడ లబ్బీపేటలో అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడి వివాహం జరుగుతోంది. ఈ వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు.

Last Updated : Aug 19, 2021, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details